veadane O veadamaa song from LBW telugu movie

LBW1

వేదనే ఓ వేదమా శోకం శ్లోకం నువ్వే |2|
ప్రాణం నువ్వే ప్రణవం నువ్వే |2|
చెదిరిన గతమే ఎదురై రాదు |2|

తన ఊపిరి నను తడమదు ఇది మరణము లే
చెలి అలకల చిరు కోపము ఇక కనపడదె
రాత రాసిన పైవాడు ఎవ్వడో జాలి లేదు లే నా పైన ఎందుకో
చెదిరిన గతమే ఎదురై రాదు |2|

వేదనే ఓ వేదమా శోకం శ్లోకం నువ్వే |2|
ప్రాణం నువ్వే ప్రణవం నువ్వే |2|
చెదిరిన గతమే ఎదురై రాదు |2|

తడి ఆరని విడి విడి కన్నుల కథ ఇది లే
తడబడి యెద విలవిలమనె చెలి తలపులలో
కంటిపాపలా కన్నీటిపాటలా రెప్పపాటులో ఏమైంది అంతలా
చెదిరిన గతమే ఎదురై రాదు |2|

వేదనే ఓ వేదమా శోకం శ్లోకం నువ్వే |2|
ప్రాణం నువ్వే ప్రణవం నువ్వే |2|
చెదిరిన గతమే ఎదురై రాదు |2|