సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీనరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

శ్రీ విద్యాధరి రాధా సురేఖా శ్రీ రాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

దోచౌపాతీ దేవ్ లక్ష్మీఘణ సంఖ్యాభోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

పీఠికాపురా నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీవిజయీభవ

గోవింద నామాలు

శ్రీనివాసా గోవిందా | శ్రీ వేంకటేశా గోవిందా |
భక్తవత్సల గోవిందా | భాగవతప్రియ గోవిందా|
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
నిత్యనిర్మలా గోవిందా | నీల మేఘశ్యామ గోవిందా |
పురాణపురుషా గోవిందా | పుండరికాక్ష గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
నందనందనా గోవిందా | నవనీతచోరా గోవిందా |
పశుపాలక హరి గోవిందా | పాపవిమోచన గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
దుష్టసంహార గోవిందా |దురిత విమోచన గోవిందా |
కష్టనివారక గోవిందా | శిష్టపరిపాలక గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
వజ్రమకుటధర గోవిందా | వరాహమూర్తి గోవిందా |
గోపిజనప్రియ గోవిందా | గోవర్ధనోద్ధార గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
దశరధనందన గోవిందా | దశముఖమర్ధన గోవిందా |
పక్షివాహన గోవిందా |పాండవప్రియ హరి గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
మత్స్యకూర్మా గోవిందా | వరాహమూర్తి గోవిందా |
శ్రీ నరసింహ గోవిందా | వామన భృగురామ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
బలరామానుజ గోవిందా | బౌద్ధకల్కి గోవిందా |
వేణుగానప్రియ గోవిందా | వేంకటరమణ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
సీతానాయక గోవిందా | శ్రితజనపాలక గోవిందా |
దీనజనపోషక గోవిందా | ధర్మపరిపాలక గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
అనాథ రక్షక గోవిందా | ఆపద్భాంధవ గోవిందా |
ఆత్మస్వరూప గోవిందా | ఆశ్రితవరదా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
కరుణాసాగర గోవిందా | కమలదళాక్ష గోవిందా |
కామితవరదా గోవిందా | కరుణాసింధూ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
పాపవినాశన గోవిందా | పాహిమురారి గోవిందా |
పావనచరితా గోవిందా | పరమదయాకర గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
శ్రీ ముద్రాంకిత గోవిందా | శ్రీవత్సాంకిత గోవిందా |
శ్రీలక్ష్మీ నాయక గోవిందా | శ్రీ శ్రీనివాస గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
ధరణీనాయక గోవిందా |దినకరతేజా గోవిందా |
దీనదయాళూ గోవిందా | ధర్మపరిపాలా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
పద్మావతిప్రియ గోవిందా | ప్రసన్నమూర్తీ గోవిందా |
పురాణపురుషా గోవిందా | పుండరీకాక్షా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
ఆత్మస్వరూపా గోవిందా | అభయహస్తా గోవిందా |
ఆశ్రితవత్సల గోవిందా | అగణికరూపా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
శంఖచక్రధర గోవిందా | సత్యస్వరూపా గోవిందా |
సచ్చిదానందా గోవిందా | సాకేతరామా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
విరాజతీర్ధ గోవిందా | విరోధిమర్ధన గోవిందా |
విశ్వపరిపాలక గోవిందా | వేంకటరమణ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
కస్తూరితిలకా గోవిందా | కలియుగవరదా గోవిందా |
కారుణ్యసింధూ గోవిందా | కమళదళాక్షా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
లక్ష్మణాగ్రజ గోవిందా | లక్ష్మీవల్లభ గోవిందా |
అనంతరూపా గోవిందా | ఆశ్రితవత్సల గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
గరుడవాహనా గోవిందా | గజరాజరక్షక గోవిందా |
గర్వవిభంగా గోవిందా | గుణగమ్యాయ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
వానరసేవిత గోవిందా | వారధిబంధన గోవిందా |
వసుదేవసుతా గోవిందా | వాసుదేవ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
ఏకస్వరూపా గోవిందా | దేవకితనయా గోవిందా |
వేదస్వరూపా గోవిందా | వేంకటరమణ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
రామకృష్ణా గోవిందా | రఘుకులమౌళీ గోవిందా |
రమ్యస్వరూపా గోవిందా | రవివంశ సోమా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
ప్రత్యక్షరూపా గోవిందా | పరమదయాకర గోవిందా |
పాహిమురారి గోవిందా | ప్రసన్నమూర్తీ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
వజ్రకవచధర గోవిందా | వసుదేవసుత గోవిందా |
విశ్వపరిపాల గోవిందా | విరోధిమర్ధన గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
భక్తతారకా గోవిందా | బ్రహ్మాండరూపా గోవిందా |
భవభయహారీ గోవిందా | బ్రహ్మమురారీ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
నిత్యకళ్యాణ గోవిందా |సత్యస్వరూపా గోవిందా |
దివ్యమందిర గోవిందా | ధరణీనాయక గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
హరిసర్వోత్తమ గోవిందా |హాతీరామప్రియ గోవిందా |
హంసవాహనా గోవిందా | హరినారాయణ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
అభిషేకప్రియ గోవిందా |అద్వైతమూర్తి గోవిందా |
ఆశ్రితవత్సల గోవిందా | అభయదాయకా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
రామానుజనుత గోవిందా | రత్నకిరీట గోవిందా |
రక్షకాయహరి గోవిందా | రమ్యస్వరూపా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
స్వయంప్రకాశా గోవిందా | సౌమ్యస్వరూపా గోవిందా |
సురమునిసేవిత గోవిందా | శాంతమూర్తి గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
నిఖిలలోకేశ గోవిందా | నిత్యనిర్మలా గోవిందా |
నారదసేవిత గోవిందా | నారాయణహరి గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
ఆనందరూపా గోవిందా | ఆద్యంతరహితా గోవిందా |
ఆదిశేష గోవిందా | అనంతశయనా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
ఇహపరదాయక గోవిందా | విశ్వప్రాణాయా గోవిందా |
విష్ణుస్వరూపా గోవిందా | తిరుమలవాసా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
శేషసాయినే గోవిందా | శేషాద్రినిలయా గోవిందా |
సర్వేశ్వరాయా గోవిందా | సత్యపరిపాలా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
దామోదరాయా గోవిందా | దశరధనందన గోవిందా |
ధరణీనాయక గోవిందా | దుష్టనివారణ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
సామగానప్రియ గోవిందా | శాంతస్వరూపా గోవిందా |
సదానందరూపా గోవిందా | సత్యస్వరూపా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
జగన్నాయకా గోవిందా | జగదీశ్వరహరి గోవిందా |
జయజగదీశా గోవిందా | జయనారాయణ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
శేషాద్రివాసా గోవిందా | సర్వమంగళా గోవిందా |
సజ్జనహితహరి గోవిందా | శ్రీ శ్రీనివాసా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
వరదాయకహరి గోవిందా | శుభదాయకహరి గోవిందా |
భువిపాలకహరి గోవిందా | లక్ష్మీ నాయక గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
శ్రీ పురుషోత్తమ గోవిందా | శ్రీనారాయణ గోవిందా |
శివకేశవహరి గోవిందా | తిరుమలవాసా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
చిలకవాహన గోవిందా | హంసవాహనా గోవిందా |
అశ్వవాహనా గోవిందా | బ్రహ్మాండనాయక గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
నందకుమారా గోవిందా | నవనీతచోరా గోవిందా |
యదుకులభూషణ గోవిందా | తిరుమలవాసా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా | |2|
శ్రీనివాసహరి గోవిందా | వేంకటేశహరి గోవిందా |
శేషాద్రినిలయా గోవిందా | సహస్రనామా గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా |
గోవిందా హరి గోవిందా | వేంకటరమణ గోవిందా |

శ్రీ దత్తాత్రేయాష్టోత్తర శతనామావళి

 1. ఓం శ్రీ దత్తాయ నమః
 2. ఓం దేవదత్తాయ నమః
 3. ఓం బ్రహ్మదత్తాయ నమః
 4. ఓం విష్ణుదత్తాయ నమః
 5. ఓం శివదత్తాయ నమః
 6. ఓం అత్రిదత్తాయ నమః
 7. ఓం ఆత్రేయాయ నమః
 8. ఓం అత్రి వరదాయ నమః
 9. ఓం అనసూయాయై నమః
 10. ఓం అనసూయాసూనవే నమః
 11. ఓం అవధూతాయ నమః
 12. ఓం ధర్మాయ నమః
 13. ఓం ధర్మపరాయణాయ నమః
 14. ఓం ధర్మపతయే నమః
 15. ఓం సిద్ధాయ నమః
 16. ఓం సిద్ధిదాయ నమః
 17. ఓం సిద్ధిపతయే నమః
 18. ఓం సిద్ధ సేవితాయ నమః
 19. ఓం గురవే నమః
 20. ఓం గురుగమ్యాయ నమః
 21. ఓం గురోర్గురుతరాయ నమః
 22. ఓం గరిష్టాయ నమః
 23. ఓం వరిష్టాయ నమః
 24. ఓం మహిష్టాయ నమః
 25. ఓం మహాత్మనే నమః
 26. ఓం యోగాయ నమః
 27. ఓం యోగగమ్యాయ నమః
 28. ఓం యోగాదేశకరాయ నమః
 29. ఓం యోగపతయే నమః
 30. ఓం యోగీశాయ నమః
 31. ఓం యోగాధీశాయ నమః
 32. ఓం యోగపరాయణాయ నమః
 33. ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
 34. ఓం దిగంబరాయ నమః
 35. ఓం దివ్యాంబరాయ నమః
 36. ఓం పీతాంబరాయ నమః
 37. ఓం శ్వేతాంబరాయ నమః
 38. ఓం చిత్రాంబరాయ నమః
 39. ఓం బాలాయ నమః
 40. ఓం బాలవీర్యాయ నమః
 41. ఓం కుమారాయ నమః
 42. ఓం కిశోరాయ నమః
 43. ఓం కందర్పమోహనాయ నమః
 44. ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
 45. ఓం సురాగాయ నమః
 46. ఓం విరాగాయ నమః
 47. ఓం వీతరాగాయ నమః
 48. ఓం అమృతవర్షినే నమః
 49. ఓం ఉగ్రాయ నమః
 50. ఓం అనుగ్రహాయ నమః
 51. ఓం స్థవిరాయ నమః
 52. ఓం స్థవీయసే నమః
 53. ఓం శాంతాయ నమః
 54. ఓం అఘోరాయ నమః
 55. ఓం మూఢాయ నమః
 56. ఓం ఊర్ధ్వరేతసే నమః
 57. ఓం ఏకవక్త్రాయ నమః
 58. ఓం అనేకవక్త్రాయ నమః
 59. ఓం ద్వినేత్రాయ నమః
 60. ఓం త్రినేత్రాయ నమః
 61. ఓం ద్విభుజాయ నమః
 62. ఓం షడ్భుజాయ నమః
 63. ఓం అక్షమాలినే నమః
 64. ఓం కమండలుధారినే నమః
 65. ఓం శూలినే నమః
 66. ఓం ఢమరుధారిణే నమః
 67. ఓం శంఖినే నమః
 68. ఓం గదినే నమః
 69. ఓం మునయే నమః
 70. ఓం మౌళినే నమః
 71. ఓం విరూపాయ నమః
 72. ఓం స్వరూపాయ నమః
 73. ఓం సహస్రశిరసే నమః
 74. ఓం సహస్రాక్షాయ నమః
 75. ఓం సహస్రబాహవే నమః
 76. ఓం సహస్రాయుధాయ నమః
 77. ఓం సహస్రపాదాయ నమః
 78. ఓం సహస్రపద్మార్చితాయ నమః
 79. ఓం పద్మహస్తాయ నమః
 80. ఓం పద్మపాదాయ నమః
 81. ఓం పద్మనాభాయ నమః
 82. ఓం పద్మమాలినే నమః
 83. ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
 84. ఓం పద్మకింజల్కవర్చసే నమః
 85. ఓం జ్ఞానినే నమః
 86. ఓం జ్ఞానగమ్యాయ నమః
 87. ఓం జ్ఞాన విజ్ఞానమూర్తయే నమః
 88. ఓం ధ్యానినే నమః
 89. ఓం ధ్యాననిష్టాయ నమః
 90. ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః
 91. ఓం ధూళిదూసరితాంగాయ నమః
 92. ఓం చందనలిప్త మూర్తయే నమః
 93. ఓం భస్మోద్ధూళిత దేహాయ నమః
 94. ఓం దివ్యగంధానులేపినే నమః
 95. ఓం ప్రసన్నాయ నమః
 96. ఓం ప్రమత్తాయ నమః
 97. ఓం ప్రకృష్టార్ధప్రదాయ నమః
 98. ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
 99. ఓం వరదాయ నమః
 100. ఓం వరీయసే నమః
 101. ఓం బ్రహ్మణే నమః
 102. ఓం బ్రహ్మరూపాయ నమః
 103. ఓం విష్ణవే నమః
 104. ఓం విశ్వరూపిణే నమః
 105. ఓం శంకరాయ నమః
 106. ఓం ఆత్మనే నమః
 107. ఓం అంతరాత్మనే నమః
 108. ఓం పరమాత్మనే నమః

ఓం దత్తాత్రేయాయ నమో నమః

లింగాష్టకం

బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజదుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధివివర్ధన కారణ లింగం
సిద్దసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
కనకమహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్ష సుయజ్ఞ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
కుంకుమచందన శోభిత లింగం పంకజహార సుశోభిత లింగం
సంచిత పాపవినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభి రేవచ లింగం
దినకరకోటి ప్రభాసిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
అష్టదళోపరి వేష్టిత లింగం సర్వసముధ్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
సురుగురు సురువర పూజిత లింగం సురువనపుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం

లింగాష్టక మిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే సంపూర్ణం