లింగాష్టకం

బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజదుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధివివర్ధన కారణ లింగం
సిద్దసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
కనకమహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్ష సుయజ్ఞ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
కుంకుమచందన శోభిత లింగం పంకజహార సుశోభిత లింగం
సంచిత పాపవినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభి రేవచ లింగం
దినకరకోటి ప్రభాసిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
అష్టదళోపరి వేష్టిత లింగం సర్వసముధ్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
సురుగురు సురువర పూజిత లింగం సురువనపుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం

లింగాష్టక మిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే సంపూర్ణం

One thought on “లింగాష్టకం

Leave a comment